watermark logo

Tiếp theo

Pranam Khareedu Movie Audio Launch | Taraka Ratna | Prasanth | Avantika | Filmibeat Telugu

10 Lượt xem· 09/20/20
Aryel Narvasa
Aryel Narvasa
Người đăng ký
0
Trong

Pranam Khareedu, a modern, suspense-thriller starring Prasanth as hero, Avantika as heroine and Nandamuri Tarak Ratna in a promising role is soon to release under the banner of NS Creations . Presents by Smt Padma Priya . Produced by Nallamopu Subba Reddy and directed by PLK Reddy, Pranam Khareedu has completed shooting and is now under post-production
#PranamKhareedu
#TarakaRatna
#Prasanth
#Avantika
#NallamopuSubbaReddy
#PadmaPriya
#NSCreations
#plreddy

తారకరత్న ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ప్రాణంఖరీదు. ప్రశాంత్, అవంతిక జంటగా నటించారు. పి.యల్.రెడ్డి దర్శకుడు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాత. త్వరలో విడుదలకానుంది. వందేమాతరం స్వరపరచిన ఈ చిత్ర గీతాల్ని నిర్మాత కె.యల్.దామోదరప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నేర పరిశోధన నేపథ్యంలో కథ సాగుతుంది. తారకరత్న పాత్ర కథలో కీలకంగా ఉంటుంది అన్నారు. యాక్షన్‌తో పాటు భావోద్వేగభరితంగా సాగే కథాంశమిది.

Cho xem nhiều hơn

0 Bình luận sort   Sắp xếp theo

Tiếp theo