watermark logo

Up next

Gopi of Jaggayyapet | Shines as Badminton Coach | Bags Several Awards

2 Views· 03/01/20
Aryel Narvasa
Aryel Narvasa
Subscribers
0

Gopi of Jaggayyapet | Shines as Badminton Coach | Bags Several Awards at Various Levels

ఆశయం బలంగా ఉంటే ఆసక్తి ఉన్న రంగంలో రాణించేందుకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు ఆ యువకుడు. పేదరికం వెనక్కి లాగుతున్నా..... ఆడి తీరాలన్న పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదిగాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలంగా విజయాలను ఒడిసిపట్టాడు. తనలాగే ఔత్సాహిక క్రీడాకారులు పేదరికం కారణంగా ఇబ్బందులు పడకూడదని భావించాడు. బ్యాడ్మింటన్ శిక్షకుడిగా మారి ఉత్తమ క్రీడాకారుల్ని తీర్చిదిద్దుతున్నాడు

#YuvaEtv
#EtvAndhraPradesh

Show more

 0 Comments sort   Sort By


Up next