watermark logo

Up next

IMPK Movie Public Talk 'ఇది మా ప్రేమ కథ' పబ్లిక్ టాక్ !

7 Views· 09/20/20
Aryel Narvasa
Aryel Narvasa
Subscribers
0

Idi Maa Prema Katha movie Starring Ravi, Meghana Lokesh & Priyadarshi. Directed by Ayodhya Karthik. Produced by PLK Reddy. Music by Karthik Kodakandla.

బుల్లితెరపై ఫేమస్ అయిన యాంకర్ రవి త్వరలో 'ఇది మా ప్రేమ కథ' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో మేఘనా లోకేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయోధ్య కార్తీక్‌ దర్శకత్వంలో మత్స క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తగినన్ని థియేటర్లు దొరకని కారణంగా ఇంతకాలం విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న ఈచిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. డిసెంబర్ 8న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని యాంకర్ రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మేఘనా లోకేష్‌తో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇప్పటి వరకు బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా ఆకట్టుకున్న యాంకర్ రవి.... సినిమా ద్వారా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తాడని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
‘ఇది నా ప్రేమ కథ' సినిమా విడుదల ఆలస్యానికి గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్యూలో రవి వెల్లడించారు. సినిమా చేయడం కంటే విడుదల చేయడమే చాలా కష్టమైందన్నారు.
అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Show more

0 Comments sort   Sort By

Up next