watermark logo

Up next

Pranam Khareedu Movie Heroin Byte | Filmibeat Telugu

2 Views· 09/20/20
Aryel Narvasa
Aryel Narvasa
Subscribers
0

Pranam Khareedu Movie , Starring Prasanth, Avantika and Taraka Ratna. Directed by PLK Reddy, Produced by Nallamopu Subbareddy and music composed by Vandemataram Srinivas. Tharaka rathna playing key role in this movie.
#PranamKhareedu
#ClubSong
#Prasanth
#Avantika
#TarakaRatna
#PLKReddy
#NallamopuSubbareddy
#VandemataramSrinivas

ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్‌.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ కథ వినగానే యూనిట్‌ అందరికీ బాగా నచ్చింది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా అమెరికాలో 8 రోజులు, హైదరాబాద్‌ 45 రోజులు షూటింగ్‌ పూర్తి చేశాo అన్నారు.లేటెస్ట్ గా ఈ సినిమా లోని క్లబ్ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

Show more

0 Comments sort   Sort By

Up next