watermark logo

Up next

World Badminton Championships: PV Sindhu, Sai Praneeth post wins

3 Views· 02/20/20
Aryel Narvasa
Aryel Narvasa
Subscribers
0

Top Indian shuttler PV Sindhu stormed into pre-quarterfinals of the women's singles event at the World Badminton Championships, with a commanding straight games victory over Kim Hyo Min of Korea in Glasgow on Tuesday. Sindhu got a bye in the first round. <br /> <br />ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ షట్లర్లు సత్తా చాటుతున్నారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్‌ జయరామ్‌ సింగిల్స్‌ విభాగంలో శుభారంభం చేశారు. మంగవారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో సింధు 21-16, 21-14తో కిమ్‌ హొ మిన్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ గెలుపుతో గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో కిమ్‌ హ్యో మిన్‌ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది.

Show more

 0 Comments sort   Sort By


Up next