watermark logo

Следующий

ఆనందంలో యాంకర్ రవి ! ఎందుకో తెలుసా ?

8 Просмотры· 09/20/20
Aryel Narvasa
Aryel Narvasa
Подписчики
0

Idi Maa Prema Katha movie all set to releasing on this Friday(Dec 8). Starring Ravi, Meghana Lokesh & Priyadarshi. Directed by Ayodhya Karthik. Produced by PLK Reddy. Music by Karthik Kodakandla. <br /> <br />బుల్లితెరపై ఫేమస్ అయిన యాంకర్ రవి త్వరలో 'ఇది మా ప్రేమ కథ' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో మేఘనా లోకేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయోధ్య కార్తీక్‌ దర్శకత్వంలో మత్స క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తగినన్ని థియేటర్లు దొరకని కారణంగా ఇంతకాలం విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న ఈచిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. డిసెంబర్ 8న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని యాంకర్ రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. <br />హేయ్ ఫ్రెండ్స్. అందరూ ఈ శుక్రవారం సిద్ధంగా ఉన్నారా? ఈనెల 8న నా డ్రీమ్ నిజం కాబోతోంది. ఎన్నోవిమర్శలు, ఎన్నో కాంప్లిమెంట్స్, ఎంతో హార్డ్ వర్క్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నా సినిమా ద్వారా మిమ్మల్ని మరింత ఎంటర్టెన్ చేస్తానని భావిస్తున్నాను. మీరు నాతోనే ఉన్నారు అని భావిస్తున్నాను.... అంటూ యాంకర్ రవి తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. <br />సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మేఘనా లోకేష్‌తో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశారు.

Показать больше

 0 Комментарии sort   Сортировать по


Следующий